| ఉదయం 4 గంటలకు |
ఆలయ దర్శనం ప్రారంభం |
| ఉదయం 4 గంటల నుంచి 4:30 నిమిషాల వరకు |
ఆలయ పూజ, అభిషేక టికెట్ల జారీ |
| ఉదయం 4గంటలనుంచి 7:30 నిమిషాలవరకు |
అభిషేకం,అలంకరణ,హారతి, ప్రాసాదం |
| ఉదయం 7:30 గంటలనుంచి మద్యాహ్నం 12గంటల వరకు |
అర్చన, సర్వ దర్శనం, ఆక్షరభ్యాసం మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి |
| మద్యాహ్నం 12గంటల నుంచి12:30 నిమిషాల వరకు |
నివేధన మరియూ హారతి |
| మద్యాహ్నం 12:30 గంటల నుంచి 2:00గంటల వరకు |
ఆలయంమూసి ఉంచుతారు |
| మద్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 6: 30 నిమిషాల వరకు |
అర్చన, సర్వదర్శనం, మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి |
| సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల వరకు |
దేవాలయ ప్రదోషపూజ ఉంటుంది |
| సాయంత్రం 7 గంటల నుంచి 8:30 నిమిషాల వరకు |
మహా హారతి మరియు దర్శనం ఉంటుంది |
| రాత్రి 8:30 నిమిషాలకు |
ఆలయం మూసివేస్తారు |